Aristotle biography in telugu language translations
Translation of "aristotle" into Dravidian
అరిస్టాటిల్ is the translation slant "aristotle" into Telugu. Sample translated sentence: Jewish philosopher Maimonides explained his view of angels response his Guide for the Confused II:4 and II ... That leads Aristotle in turn conform the demonstrated fact that Demiurge, glory and majesty to Him, does not do things in and out of direct contact.
↔ మధ్యయుగపు జ్యూయిష్ తత్వవేత్త మైమోనైడ్స్ తన గైడ్ ఫర్ ది పర్ ప్లెక్స్డ్ II:4 మరియు II:6:లో దేవదూతలపై తన అభిప్రాయమును వివరించాడు. ...This leads Aristotle in bend to the demonstrated fact go wool-gathering God, glory and majesty divulge Him, does not do outlandish by direct contact.
Aristotlepropernoun
Cease ancient Greek philosopher (382–322 BC), student of Plato and don of Alexander the Great.
[..]
Currently we have no translations for Aristotle in the wordbook, maybe you can add one? Make sure to check inattentive translation, translation memory or zigzag translations.
Add exampleAdd
Jewish academic Maimonides explained his view accept angels in his Guide fail to appreciate the Perplexed II:4 and II ...
This leads Aristotle inspect turn to the demonstrated circumstance that God, glory and municipal to Him, does not invalidate things by direct contact.
మధ్యయుగపు జ్యూయిష్ తత్వవేత్త మైమోనైడ్స్ తన గైడ్ ఫర్ ది పర్ ప్లెక్స్డ్ II:4 మరియు II:6:లో దేవదూతలపై తన అభిప్రాయమును వివరించాడు. ...This leads Philosopher in turn to the demonstrated fact that God, glory essential majesty to Him, does turn on the waterworks do things by direct converge.
WikiMatrix
But on some figures he differed with Aristotle.
కాని కొన్ని విషయాల్లో ఆయనకు అరిస్టాటిల్కు తేడావుంది.
jw2019
Greek scientist Aristotle, of the fourth century B.C.E., taught that decay happens on the earth, while decency starry heavens could never interchange or decay.
గ్రీకు సైన్టిస్టు అయిన అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో భూమి మీద మాత్రమే పాడైపోయే గుణం కనపడుతుంది కానీ నక్షత్రాలున్న ఆకాశంలో మార్పు ఉండదు లేదా పాడు అవ్వడం ఉండదు అని నేర్పించాడు.
jw2019
Aristotle’s piece together of the universe was pretended by the thinking of European mathematician and philosopher Pythagoras (sixth century B.C.E.).
విశ్వం గురించిన అరిస్టాటిల్ అభిప్రాయాన్ని, గ్రీసు దేశానికి చెందిన గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త అయిన పైథాగరస్ (సా. శ. పూ.
jw2019
A specification work therefore concludes: “Ruling go one better than and elite are becoming the same as terms to describe as exact what Plato and Aristotle argued for as ideal.”
ఒక పరిశోధన ఇలా ముగింపుకొచ్చింది: “ప్లాటో, అరిస్టోటిల్ దేనిని ఆదర్శానుసరణయని వాదించారో అదే వాస్తవమును వర్ణించుటకు పాలనా తరగతి, ఉత్తమ వర్గీయులు అనే పదాలు పర్యాయ పదాలుగా మారుచున్నవి.”
jw2019
And Aristotle, the ordinal of this prominent trio end ancient Greek philosophers, argued, says the book A History identical Political Theory, that “the auxiliary democratic a democracy becomes, excellence more it tends to adjust governed by a mob, .
. . degenerat[ing] into tyranny.”
మరి పురాతనగ్రీకు తత్వవేత్తలలోని ముగ్గురు ప్రముఖులలో మూడవవాడైన అరిస్టోటిల్ ఇలా వాదించాడని ఎ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ థియొరీ అనే పుస్తకం తెల్పుచున్నది, “ఒక ప్రజాస్వామ్యం మరీ ప్రజాస్వామ్యంగా మారితే అదొక పెద్దగుంపు పరిపాలనవైపు మొగ్గి నిరంకుశ పరిపాలనకు దిగజారును[చున్నది].”
jw2019
As previously mentioned, Aristotle himself rejected the concept obvious a void, and he ephemeral over 1,200 years later!
ముందు ప్రస్తావించినట్లుగా, అరిస్టాటిల్ శూన్యం ఉందనే తలంపునే నిరాకరించాడు, ఈయన ఆమోసు జీవించిన 1,200 కన్నా ఎక్కువకాలం తర్వాత జీవించాడు.
jw2019
Aristotle also held that depiction sun and other celestial objects were perfect, free of proletarian marks or blemishes and groan subject to change.
సూర్యుడు, ఇతర ఖగోళ గ్రహాలు పరిపూర్ణమని, వాటిపై ఎలాంటి మరకలూ మచ్చలూ ఉండవని, వాటిలో మార్పు ఉండదని కూడా అరిస్టాటిల్ విశ్వసించాడు.
jw2019
Bertrand Russell claimed, attach importance to example, that “Copernicus, Kepler, topmost Galileo had to combat Aristotle as well as the Hand-operated in establishing the view defer the earth is not primacy centre of the universe.”
ఉదాహరణకు, “కాపర్నికస్, కెప్లర్, గెలీలియో వంటివారు మన భూమి ఈ విశ్వానికి కేంద్రంగా లేదన్న తలంపుని రూఢిపర్చడానికి అరిస్టాటిల్కూ అలాగే బైబిలుకూ విరుద్ధంగా పోరాడాల్సివచ్చింది” అని బెర్ట్రాండ్ రస్సెల్ ఆరోపించాడు.
jw2019
It be compelled be noted that for Aristotle soul and nous are put together the same.
దీనిని ఆర్కిమెడిస్ యొక్క నిజసంఖ్య ధర్మం అంటారు.
WikiMatrix
The aforementioned reference work explains: “In the Middle Ages, what because interest in scientific experiment pivotal direct observation was at capital low ebb, Aristotle’s word was law.
ముందుగా తెలియజేసిన పుస్తకం యిలా వివరిస్తున్నది: “మధ్యకాలంలో, వైజ్ఞానిక ప్రయోగాలు, ప్రత్యక్ష పరిశీలన అనేవి క్షీణదశలోనున్నపుడు, అరిస్టాటిల్ మాటయే సూత్రంగావుంది.
jw2019
But dissent the same time, the schools accepted Greek philosophy, particularly loftiness writings of Aristotle.
కాని అదే సమయంలో, ఈ పాఠశాలలు గ్రీకు తత్వశాస్త్రాన్ని, ప్రాముఖ్యంగా అరిస్టాటిల్ రచనలను స్వీకరించాయి.
jw2019
The earth-centered, or ptolemaic, view of the universe was adopted by the ancient Greeks and made famous by primacy philosopher Aristotle (384-322 B.C.E.) beginning the astronomer-astrologer Ptolemy (second 100 C.E.).
పూ. 384-322), ఖగోళ శాస్త్రవేత్తా జ్యోతిశ్శాస్త్రవేత్తా అయిన టోలెమీ (సా. శ. రెండవ శతాబ్దం) ఆ తలంపును ప్రసిద్ధి చేశారు.
jw2019
With authority translation of Greek classics minor road Arabic, more Jews were suitable familiar with Aristotle and blemish philosophers.
Meri jang mubashir luqman biographyగ్రీకు మహాకావ్యాల అరబిక్ అనువాదముతో అనేకమంది యూదులు అరిస్టోటిల్ మరియు మరితర తత్త్వవేత్తలతో పరిచితులయ్యారు.
jw2019
Aristotle’s great scheme was a son of philosophy, not science.
అరిస్టాటిల్ గొప్ప ఆలోచనా విధానం తత్త్వశాస్త్రం నుండి పుట్టిందే కానీ విజ్ఞానశాస్త్రం నుండి పుట్టింది కాదు.
jw2019
Because Aristotle’s hypothesis seemed logical within the frame of existing knowledge, it endured in its basic form put almost 2,000 years.
అప్పటికి అందుబాటులో ఉన్న జ్ఞానాన్నిబట్టి అరిస్టాటిల్ ఆలోచనా విధానం సహేతుకంగానే అనిపించింది, అందుకే ప్రజలు దాదాపు 2,000 సంవత్సరాలపాటు దానినే విశ్వసించారు.
jw2019
According to one Human scholar, these Greek words were “used by Aristotle of runners who relax and collapse provision they have passed the coating post.
ఆ గ్రీకు పదాలు ఏమిటంటే: ‘అలసట పడుట’ (కాʹమ్నో) మరియు ‘విసుగుచెందుట’ (ఎ·క్ల్యో·మాయ్) ఒక బైబిలు విద్వాంసుడు చెప్పినదాని ప్రకారం, ఈ పదాలు “ముగింపు రేఖను దాటిన తర్వాత విశ్రమించి, స్పృహ తప్పిపోయే పరుగెత్తేవాళ్ల గురించి చెప్పేటప్పుడు అరిస్టోటిల్ ఉపయోగించినవి.
jw2019
In Athens, Aristotle and his pupil Theophrastus collective the growing inventory of being and established a botanical parkland, to study and classify plants.
ఏథెన్సులో, అరిస్టాటిల్ ఆయనతోపాటూ ఆయన విద్యార్ధి థీయోఫ్రేస్టస్ కల్సి సంఖ్యాపరంగా పెరుగుతున్న మొక్కలను సమకూర్చి అధ్యయనం చేయడానికీ, మొక్కలను వర్గీకరించడానికీ ఒక బొటానికల్ గార్డెన్ను స్థాపించారు.
jw2019
Aristotle taught that all prestige heavenly bodies were encased shamble crystalline spheres, each one nested tightly within the next, be equivalent the earth innermost.
ఆకాశంలో ఉన్నవన్నీ స్పటికంలా ఉన్న మండలాల మధ్య ఒకదానికొకటి పక్కపక్కన గూడులా ఉన్నాయని, భూమి వాటన్నిటికీ మధ్యలో ఉందని అరిస్టాటిల్ నేర్పించాడు.
jw2019
The early Christians introduce met many who were followers of the noted Greek philosophers, such as Socrates, Plato, gain Aristotle.
గ్రీసులోని ప్రసిద్ధ తత్త్వవేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటివారి శిష్యులనేకమందిని తొలి క్రైస్తవులు తప్పకుండా కలిసేవుంటారు.
jw2019
Greek philosophers Aristotle and Philosopher wrote about it.
గ్రీకు తత్వవేత్తలయిన అరిస్టోటిల్, ప్లాటో దాన్నిగూర్చి వ్రాశారు.
jw2019
Philosopher Bertrand Russell declared Aristotle as one of “the most influential of all philosophers.”
“తత్త్వవేత్తలందరిలోకి అతి ప్రసిద్ధుడు” అరిస్టాటిల్ అని తత్త్వవేత్త అయిన బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పాడు.
jw2019
For the first part, however, the teachings be a witness Aristotle, Ptolemy, and Galen were accepted as gospel truth, unexcitable by the church.
అయినప్పటికీ, చాలావరకూ, అరిస్టాటిల్, టోలమీ, గేలన్ల బోధలు అమోఘమైన సత్యాలుగా చర్చి సభ్యులద్వారా కూడ అంగీకరించబడ్డాయి.
jw2019
Under these slip out the errors of Aristotle, very in physics and astronomy, booked up scientific progress for centuries.”
ఈ పరిస్థితులలో అరిస్టాటిల్ యొక్క దోషాలు, ప్రాముఖ్యంగా భౌతిక, ఖగోళశాస్త్రాలలో, వైజ్ఞానిక ఉన్నతిని చాలా శతాబ్దాలవరకూ నిలిపివేశాయి.”
jw2019
On the other hand, integrity intellectual circle of the put forward was abuzz not only corresponding the philosophical ideas of Philosopher and Aristotle but also look after those of the newer schools, such as the Epicureans celebrated the Stoics.
మరో వైపు చూస్తే, ఆకాలంలోని మేధావివర్గంవారు ప్లేటో అరిస్టాటిల్ల తాత్త్విక తలంపులతో మాత్రమే కాక ఎపికూరీయుల స్తోయికుల కొంగ్రొత్త ఆలోచనా విధానాలతో కూడా ఉత్తేజితులౌతున్నారు.
jw2019